- Advertisement -
సియోల్: ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని తమ దేశ ఈశాన్య జలాల వైపు ప్రయోగించిందని దక్షిణ కొరియా తెలిపింది. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి వివరాలు, అది గగనతలంలో ఎంతదూరంలో ప్రయాణించింది తదితర వివరాలు వెల్లడించలేదు. దక్షిణ కొరియా, అమెరికా సైనిక బలగాలు రోజుల క్రితం కలిగిన ఆధునిక జెట్లుతో కొరియా ద్వీపకల్పంలో యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఈనేపథ్యంలో మూడు రోజుల తర్వాత ఉత్తర కొరియా యుద్ధ క్షిపణిని ప్రయోగించింది. అమెరికా, దక్షిణకొరియాలపై దాడికి రిహార్సల్‌గా కొరియా తరుచుగా ప్రయోగిస్తోంది.
- Advertisement -