Monday, December 23, 2024

ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా !

- Advertisement -
- Advertisement -

North Korea launches intercontinental ballistic missile

 

సియోల్: ఉత్తర కొరియా ఆదివారం అనుమానస్పద ఖండాంతర క్షిపణిని ఆ దేశానికి తూర్పున ఉన్న సముద్రంలోకి ప్రయోగించిందని దక్షిణ కొరియా, జపాన్ అధికారులు తెలిపారు. ఉత్తర కొరియాకు మిత్రదేశమైన చైనాలో ‘వింటర్ ఓలింపిక్స్’ ముగియడంతో ఉత్తరకొరియా మళ్లీ ఆయుధ పరీక్షలను చేపట్టిందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఉత్తరకొరియా చేపట్టిన ఎనిమిదవ ప్రయోగం ఇది. ఆయుధాల సాంకేతికతలో ఉత్తరకొరియా పరిపూర్ణతను సాధించి అమెరికాపై ఒత్తిడి తేవాలనుకుంటోందని కూడా ఆ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News