Wednesday, January 22, 2025

ఉక్రెయిన్‌కు నార్వే ఎఫ్ 16 ఫైటర్స్

- Advertisement -
- Advertisement -

కొపెన్‌హెగన్ : యుద్ధపీడిత ఉక్రెయిన్‌కు నాటో సభ్యదేశం నార్వే నుంచి ఎఫ్ 16 యుద్ధ విమానాలు అందుతాయి. రష్యాపై పోరులో ఈ ఫైటర్స్ ఉపయోగపడుతాయని నార్వే మీడియా తెలిపింది. నార్వే ప్రధాని జోనాస్ గాహ్ ఇప్పుడు ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నారు. ఈ దశలో ఎఫ్ 16 యుద్ధ విమానాల సరఫరా విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే వీటి సరఫరా ఎప్పటి నుంచి ? ఎన్ని ఫైటర్స్‌ను పంపిస్తున్నారనేది నిర్థారణ కాలేదు. ఉక్రెయిన్‌కు ఇప్పటివరకూ నెదర్లాండ్స్, డెన్మార్క్‌ల నుంచి ఈ తరహా యుద్ధ విమానాలు అందాయి. ఇప్పుడు ఈ దిశలో ఉక్రెయిన్‌కు సాయం అందించే మూడో యూరోపియన్ దేశంగా నార్వే నిలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News