Wednesday, January 8, 2025

బిఆర్‌ఎస్ భవన్‌కు నోటీసులు

- Advertisement -
- Advertisement -

భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ కు రాష్ట్ర రెవిన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఆఫీసులో టీవీ ఛానెల్ ను నడుపుతూ, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నారని, ఇది అభ్యంతరకరమని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎప్పటిలోగా ఖాళీ చేస్తారో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలంగాణ  భవన్ ఇంచార్జి శ్రీనివాసరెడ్డిని ఆదేశించింది. తెలంగాణ భవన్ లో గత పన్నెండేళ్లుగా టీవీ ఛానెల్ నడుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News