Wednesday, January 22, 2025

మణికొండలో 225 విల్లాలకు నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మణికొండలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. జిఒ 658కి విరుద్ధంగా 225 ఆఒడబ్యు హౌసులు నిర్మించారని.. జి+1కి అనుమతులు తీసుకుని జి+2 కట్టారని పేర్కొన్నారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని అధికారులు ఇంటి యజమానులకు స్పష్టం చేశారు. జిహెచ్ఎంసి ప్రాంతంలో ఎఫ్ టిఎల్ పరిధిలోని చెరువుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్  సెంటర్ ను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News