Monday, December 23, 2024

నాబార్డ్‌లో 143ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Notification for filling 143 job vacancies in NABARD

 

మనతెలంగాణ/హైదరాబాద్ : నాబార్డులో 143ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ కనీస విద్యార్హతగా 21నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులని నాబార్డు సీజిఎం తెలిపారు. దరఖాస్తులను అక్టోబర్ 10లోపు పంపుకోవాలని తెలిపారు.ఈ నెల 15నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలను నాబార్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు సీజిఎం ఈ మేరకు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News