Sunday, December 22, 2024

247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 సబ్జెక్టులలో 247 లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు కమిషన్ తెలిపింది. ఈ నెల 14 నుంచి 2023 జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్ చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News