Monday, December 23, 2024

ములుగు అటవీ కళాశాలలో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Notification for filling up teaching posts in Mulugu Forest College

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ములుగు జిల్లాలోని అటవీ కళాశాలల్లో ప్రొఫెసర్,అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ కళాశాలల్లో 2 ప్రొఫెసర్ పోస్టులు, 4 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 21 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు…మొత్తం 27 ఉద్యోగాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుంది. సెప్టెంబరు 6 నుంచి 327 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్‌లో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News