Sunday, December 22, 2024

చేనేత జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం చేనేత జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిద కేటగిరిల్లో మొత్తం 30 ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ శాఖ కమీషనర్ శైలజ రామయ్యర్ పక్రటించారు. వాటిలో క్టస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ 8, టెక్స్‌టైల్స్ డిజైనర్ ఉద్యోగాలు 22 ఉన్నట్టు తెలిపారు. ఐఐహెచ్‌టి నుంచి చేనేత టెక్నాలజిలో డిప్లోమ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హలని తెలిపారు. అభ్యర్ధులు తమ పూర్తి వివరాలతో పాటు సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారు తాత్కాలిక ప్రాతిపదికన మూడేళ్లపాటు పనిచేయాల్సివుంటుందని కమీషన్ శైలజ రామయ్యర్ పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News