Wednesday, January 22, 2025

సంక్షేమ శాఖలో 581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో 581 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు టిఎస్ పిఎస్సి తెలిపింది. ఇందులో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ , వార్డెన్, మ్యాట్రన్ పోస్టులతో పాటు, మహిళా సూపరిండెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. జనవరి 6 నుంచి 27 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టిఎస్ పిఎస్సి తెలిపింది.

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 (ట్రైబల్ వెల్ఫేర్ ) 05

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ – 2 (ట్రైబల్ వెల్ఫేర్) 106

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ – 2 మహిళలు(ఎస్‌సి డెవలప్‌మెంట్) 70

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ – 2 పురుషులు (ఎస్‌సి డెవలప్‌మెంట్) 228

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ – 2 (బిసి వెల్ఫేర్) 140

వార్డెన్ గ్రేడ్ 1, డైరెక్టర్ ఆఫ్ డిజెబుల్డ్ సీనియర్ సిటెజెన్స్ వెల్ఫేర్ 05

మ్యాట్రన్ గ్రేడ్ 1 డైరెక్టర్ ఆఫ్ డిసెబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 03

వార్డెన్ గ్రేడ్ 2, డైరెక్టర్ ఆఫ్ డిసెబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 03

మ్యాట్రన్ గ్రేడ్ 2, డైరెక్టర్ ఆఫ్ డిసెబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 02

లేడి సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవలప్‌మెంట్, చైల్గ్ వెల్ఫేర్ 19

మొత్తం పోస్టులు 581

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News