Monday, December 23, 2024

ఒకేషనల్ కంప్యూటర్ కోసం దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పెద్దపల్లి: జిల్లాలోని రంగంపల్లిలో గల శ్రీ చైతన్య ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఎంఎస్ ఆఫీస్, టాలీ కోర్సులలో మూడు నెలల కంప్యూటర్ కోర్సులో ప్రస్తుత విద్యా సంవత్సరానికి స్పెల్ 2 విడతగా కంప్యూటర్ కోర్సులలో అడ్మిషన్ కోసం ఒకేషనల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. పదవ తరగతి పాసైన వారందరూ అర్హులని, మరిన్ని వివరాలకు 7013974928, 9440642832 నెంబర్‌లలో సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News