Thursday, January 23, 2025

యూనివర్సిటీల్లో విసిల నియామకాలకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా, జెఎన్‌టియూ హైదరాబాద్, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, జెఎన్‌టియూ అర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్ యూనివర్శిటీలకు విసిల నియామకానికి విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 12న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News