Sunday, January 19, 2025

435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. డిపిహెచ్ అండ్ ఎఫ్‌డబ్ల్యూ/ డిఎంఇ విభాగంలో 431 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మల్టీ జోన్ -1లో 270, మల్టీజోన్- 2లో 161 పోస్టులు ఉన్నాయి. ఐపీఎం విభాగంలో 4 పోస్టులు ఉండగా, మల్టీజోన్- 1లో 1, మల్టీజోన్- 2లో 3 పోస్టులు ఉన్నాయి. జులై 2 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇతర వివరాల కోసం https://mhsrb.telangana.gov.in వెబ్‌సైట్ చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News