Wednesday, January 22, 2025

ఎన్‌పిసిఐఎల్‌లో 117 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

NPCIL Apprentice Recruitment 2022

 

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వరంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్)కు చెందిన కాక్రపార గుజరాత్ సైట్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తికి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్ అప్రెంటిస్‌లు మొత్తం ఖాళీలు: 117
శిక్షణ వ్యవధి: ఏడాది
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇనుస్ట్రుఉమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కోపా, వెల్డర్, టర్సర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 15.07.2022 నాటికి 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటిఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి.
చివరితేది: 15.07.2022
అడ్రెస్: డిప్యూటీ మేనేజర్ (హెచ్‌ఆర్‌ఎం), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కాక్రపార గుజరాత్ సైట్, గుజరాత్ 394651.
వెబ్‌సైట్: https://npcil.nic.in

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News