Wednesday, January 22, 2025

మహిళా ఐపిఎస్ అధికారిణికి వేధింపులు.. ఎన్ఆర్ఐ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

NRI Arrested in Hyderabad for abused woman trainee IPS Officer

హైదరాబాద్: పంజాబ్ మహిళా ఐపిఎస్ అధికారిణిని వేధిస్తున్న ఓ ఎన్ఆర్ఐని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఘల్ రాజు గతకొన్ని రోజులుగా అభ్యంతరకర మెసేజ్‌లతో మహిళా ఐపిఎస్ అధికారిణిని వేధిస్తున్నాడు. ఇటీవల తన స్వస్థలమైన పంజాబ్‌కు వచ్చిన ఘల్ రాజు.. మహిళా ఐపీఎస్ అధికారిణి హైదరాబాద్‌లోని హెచ్ఆర్ డిలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలుసుకుని నగరానికి వచ్చాడు. తర్వాత హెచ్ఆర్ డి లోపలకు వెళ్లి ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో సదరు మహిళా ఐపీఎస్ అధికారిణి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘల్ రాజుని అదుపులోకి చేశారు.

NRI Arrested in Hyderabad for abused woman trainee IPS Officer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News