Sunday, December 22, 2024

ఎన్‌ఎస్24 సినిమా ఆరంభం

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నాగశౌర్య 24వ చిత్రానికి నూతన దర్శకుడు ఎస్‌ఎస్ అరుణాచలమ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా.అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎన్‌ఎస్24 విశిష్ట అతిథుల సమక్షంలో గ్రాండ్‌గా ప్రారంభమైయింది. పూజా కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుడు వివి వినాయక్ ముహూర్తం షాట్‌కు క్లా ప్‌బోర్డ్‌ను ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చే యగా, తొలి షాట్‌కి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించా రు. సాంబశివారెడ్డి, సంతోష్ కుమార్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అం దజేశారు. యూత్, ఫ్యామిలీస్ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉండే యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.

NS24 Movie Pooja Ceremony in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News