Saturday, January 25, 2025

ప్లాట్ వివాదంలో హైకోర్టు ఆశ్రయించిన ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

భూ వివాదం వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ఒక ప్లాట్ కొన్నారు. అయితే.. ఆ ప్లాట్‌పై ఆమె అప్పటికే లోన్ తీసుకున్న విషయాన్ని దాచిపెట్టారు. దీంతో ప్లాట్‌ను స్వాధీనం చేసుకునేందుకు సదరు బ్యాంకులు ప్రయత్నించాయి.  ఈ నేపథ్యంలో 2019లోనే బ్యాంకు మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా డీఆర్టీ ఆర్డర్ రావడంతో హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News