Friday, December 27, 2024

ఎన్‌టిఆర్ స్మారక నాణెం విడుదల

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: యుగ పురుషుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్‌టిఆర్ స్మారక నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విడుదల చేశారు. వంద రూపాయల నాణెంను రాష్ట్రపతితో ఎన్ టిఆర్ కుటుంబం సభ్యులు కలిసి విడుదల చేశారు. ఎన్‌టిఆర్ స్మారక నాణెం హైదరాబాద్ మింట్‌లో తయారీ చేశారు. వంద రూపాయల నాణెం తయారీకి ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చింది. హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ విఎన్‌ఆర్ నాయుడు వెల్లడించారు. మింట్ కార్యాలయం సహా ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఎన్‌టిఆర్ స్మారక నాణెం లభిస్తుందని వి.ఎన్.ఆర్. నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు 12 వేల ఎన్‌టిఆర్ నాణాల్ని ముద్రించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News