Friday, December 20, 2024

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

ఎపి ఫలితాల్లో టిడిపి రికార్డు విజయం సాధించిన క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకీ, టిడిపి నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు!. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను. వరుసగా మూడవ సారి హిందూపురం శాసనసభ్యుడుగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్ కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేశ్, శ్రీభరత్, పురందేశ్వరి అత్త గారికి నా శుభాకాంక్షలు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు. అని ఎక్స్ లో రాసుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News