Monday, December 23, 2024

తెలుగు జాతి అస్తిత్వ పతాక ఎన్‌టిఆర్

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ ఘన నివాళి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు జాతి అస్తిత్వ పతాక, తెలుగు నేల జనసత్వ ప్రతీక ఎన్‌టిఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివంగత ఎన్‌టి రామారావుకు ఘనంగా నివాళులర్పించారు. దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నివాళి అని పేర్కొంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News