Saturday, December 21, 2024

ఎన్‌టిఆర్ రాజకీయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్‌టిఆర్ శత జయంతిని సందర్భంగా ఎన్‌టిఆర్, రాజకీయ జీవిత చిత్రం, అసలు కథ పేర్లతో సీనియయర్ సంపాదకులు కొండుభట్ల రామచంద్ర మూర్తి ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రచించిన పుస్తకాన్ని శనివారం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ,

జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. రచయిత ఈ పుస్తకంలో రచయిత ఎన్‌టిఆర్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరించారని వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ ఎమెస్కో విజయకుమార్, రచయిత కె.రామచంద్ర మూర్తి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News