Wednesday, January 22, 2025

ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

నేడు ఎన్‌టిఆర్‌ 101వ జయంతి

‘ఎక్స్’ వేదిక‌గా చిరు స్పెషల్ పోస్ట్ 

నేడు ఎన్‌టీఆర్‌ 101వ జయంతి.  ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్‌టిఆర్‌ను స్మరించుకుంటూ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వడం సముచితమని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

చిరంజీవి-ఎన్‌టీఆర్‌ కాంబోలో వచ్చిన ఏకైక సినిమా ‘తిరుగులేని మనిషి’. ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహ బంధం ఏర్పడింది.

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News