Monday, January 20, 2025

కర్నాటకలో తారక్ సందడి.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి కర్నాటక పర్యటనలో ఉన్నారు. సెప్టెంబర్ 2న తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి ఉడుపి శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఎయిర్ పోర్టులో తారక్ ను రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి దేవాలయం సందర్శన వరకు అన్ని దగ్గరుండి చూసుకున్నారు కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి.

ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఎన్టీఆర్ ఎక్స్ లో షేర్ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కర్ణాటకలోని కుందాపుర బీచ్‌లో సరదాగా గడిపారు. ఇరువురూ తమ సతీమణులతో కలిసి తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News