Saturday, January 4, 2025

గచ్చిబౌలి పిఎస్‌లో న్యూడ్ కేసు

- Advertisement -
- Advertisement -

Nude calls case in Gachibowli PS

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

హైదరాబాద్: న్యూడ్ కాల్స్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్న యువతిపై బాధితుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిఎస్ పరిధికి చెందిన యువకుడు ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన యువతితో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాడు. దానిని రికార్డు చేసిన యువతి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తనకు డబ్బులు ఇస్తేనే డిలిట్ చేస్తానని లేకుంటే సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించింది. దీంతో బాధితుడు రెండు, మూడు సార్లు డబ్బులు ఇచ్చాడు. అయినా కూడా మళ్లీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News