- Advertisement -
న్యూఢిల్లీ: ప్రవక్త మహమ్మద్(స)పై విద్వేషపూరిత ప్రకటన చేసినందుకుగానూ తన అరెస్టుపై ‘స్టే’ విధించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ(బిజెపి) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపేసేలా (క్లబ్ చేసేలా) ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు.
- Advertisement -