Saturday, December 21, 2024

మంత్రి దామోదర రాజనర్సింహకు నర్సింగ్ అసోసియేషన్ ధన్యవాదాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 7,094 స్టాఫ్ నర్సు పోస్టుల పరీక్ష ఫలితాలు విడుదలైన సందర్భంగా రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షురాలు సుజాత రాథోడ్, నర్సింగ్ ఆఫీసర్లు లక్ష్మణ్ రూడవత్, సోమేశ్, రవి నాయక్, హరిత,సౌమ్య ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News