Sunday, September 8, 2024

‘మ్యాడ్’ నుంచి అందమైన మెలోడీ ‘నువ్వు నవ్వుకుంటూ’ విడుదల..

- Advertisement -
- Advertisement -

రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. ఈ క్రేజీ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుంచి ‘నువ్వు నవ్వుకుంటూ’ అంటూ సాగే అందమైన మెలోడీ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్స్  లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News