Sunday, January 19, 2025

వండర్‌లా హైదరాబాద్‌ వద్ద సన్‌బర్న్‌తో ఎన్‌వైఈ వేడుక చేసుకోండి

- Advertisement -
- Advertisement -

దేశంలో అతిపెద్ద అమ్యూజ్‌మెట్‌ పార్క్‌ చైన్‌ వండర్‌లా హాలీడేస్‌ లిమిటెడ్‌, 2023 సంవత్సరానికి స్వాగతం చెబుతూ సన్‌బర్న్‌ రీలోడ్‌ ఎన్‌వైఈను 31 డిసెంబర్‌ 2022 రాత్రి 8.30 గంటల నుంచి వండర్‌లా హైదరాబాద్‌ పార్క్‌ వద్ద నిర్వహించనుంది.

ఈ కార్యక్రమంలో ఇటాలియన్‌ సెన్సేషన్‌ జియాన్‌ నోబిలీ, డైనమిక్‌ డీజె, ఉత్సాహపూరితమైన ఈడీఎం డ్యూ జెఫిర్టోన్‌, టీ–మ్యాటర్స్‌తో పాటుగా డీజె వివాన్‌లు తమ ప్రదర్శనలిస్తూ మ్యూజిక్‌, డ్యాన్స్‌, థ్రిల్స్‌ను మరింత ఆస్వాదించవచ్చు. మరిన్ని వివరాల కోసం 084146 76301; 93462 39936 కు కాల్‌ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News