Sunday, January 19, 2025

శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

వరల్డ్ కప్ లో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంకపై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్ సెమీ-ఫైనల్ అంచుకు చేరుకుంది. 172 పరుగుల లక్ష్యాన్ని 23.2 ఓవర్లలోనే చేధించింది. విజయానికి 172 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (45), రచిన్ రవీంద్ర (42) 86 పరుగులతో కలిసి బెంగళూరులో 160 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. ఈ మ్యాచులో విలియమ్సన్ 14, చాప్ మన్ 7, డారిల్ మిచెల్ 43, గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులు చేశారు. చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News