Monday, December 23, 2024

బీసీ కులవృత్తిదారుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

జోగిపేట: ప్రభుత్వం బీసీ కులవృత్తుల వారికి అందజేయనున్న రూ.లక్ష ధరఖాస్తులను మంగళవారం పరిశీలించినట్లు అందోల్,జోగిపేట మున్సిపల్ కమీషనర్ తిరుపతి పర్యవేక్షించారు. మొత్తం 439 మంది ధరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అర్హుల జాబితాను తయారు చేసి కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్‌తో పాటు సిబ్బంది శ్రీనివాస్, సాయి, కాళేష్, తదితరులు పాల్గొన్నారు.త

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News