Friday, December 27, 2024

బీరన్న బోనాల పండుగ ఏర్పాట్ల పరిశీలన

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: గ్రేటర్ వరంగల్‌లోని ఉర్సు కరీమాబాద్‌లో తొలి ఏకాదశి సందర్భంగా నేడు జరగే బీరన్న బోనాల పండుగ సందర్భంగా కావల్సిన సదుపాయాలు, ఏర్పాట్లు, అలాగే నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా ఫోర్ట్ రోడ్డులోని ఈద్గాలో ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మరుపల్ల రవి, పల్లం పద్మ రవి, సిద్ధం రాజు, బీరన్న కమిటీ అధ్యక్షుడు కోరె కృష్ణ, డివిజన్ అధ్యక్షులు పొగాకు సందీప్, పూజారి విజయ్, దేవస్థాన కమిటీ మెంబర్లు, ఎండీ ఫుర్ఖాన్, ఎంఏ జబ్బార్, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News