Sunday, December 22, 2024

ఆర్టీసీలో వృద్ధులకు ‘ఉగాది’ ఉచిత ప్రయాణం

- Advertisement -
- Advertisement -

Occasion Ugadi TSRTC Offers Free Ride to Senior Citizens

హైదరాబాద్ : ప్రయాణీకులకు చేరువ అయ్యేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. తెలుగు నూతన సంవత్సరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించినట్లు సంస్థ ఎండి సజ్జనార్ ట్వీట్ చేశారు. 2022 ఏప్రిల్ 2న ఆర్టీసీ అన్ని రకాల బస్సు సర్వీస్‌ల్లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News