Monday, December 23, 2024

ఢిల్లీలో మళ్లీ సరి, బేసి విధానం

- Advertisement -
- Advertisement -

వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. కాలుష్య తీవ్రత పెరుగుతూ ఉండటంతో ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించిన కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి వాహనాల విషయంలో సరి, బేసి విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. దీపావళి పండుగ తర్వాత రోజునుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వాయుకాలుష్యంపై చర్చించేందుకు మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. తొలివిడతగా 20వ తేదీ వరకూ సరి, బేసి విధానం అమలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News