Sunday, November 17, 2024

ఒడిశాలో లాక్‌డౌన్‌

- Advertisement -
- Advertisement -

Odisha Govt Announces 14-day lockdown

భువనేశ్వర్: కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ఒడిశా ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 14 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ మే 5 నుండి 2021 మే 19 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రజలు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతించబడతాయని, వైద్య, అత్యవసర సేవల విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది.

 

Odisha Govt Announces 14-day lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News