Sunday, December 22, 2024

అధికారికంగా దొడ్డి కొమురయ్య జయంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం దొడ్డి కొమురయ్య జయంతి ఏప్రిల్ 3న, వర్ధంతి జులై 4న ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికయ్యే ఖర్చును బిసి సంక్షేమ శాఖ బడ్జెట్ నుండి వెచ్చించడం జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News