- Advertisement -
హసన్‌పర్తి: గ్రేటర్ వరంగల్ వారధి 65వ డివిజన్‌లోని దేవన్నపేటలోని బంధం చెరువు కబ్జా అని మన తెలంగాణ పత్రికల్లో ప్రచురితమైన సంగతి పాఠకులకు తెలిసిందే. శుక్రవారం రెవెన్యూ, ఐబీ అధికారులు సంయుక్తంగా కలిసి దేవన్నపేటలోని బంధం చెరువు శుభనందిని పక్కన చెరువులో ఈ రెవెన్యూ ఆర్‌ఐ స్థానిక, పోలీసు అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవన్నపేటలోని బంధం చెరువు శిఖం భూమి కబ్జా చేసిన ఏంతటి వారైనా వారిని వదిలి పెట్టమని క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. కబ్జా చేసిన చెరువులో రోడ్డును తొలగించారు.
- Advertisement -