- Advertisement -
తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుండి జనవరి 19 వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనార్థం ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు కోసం తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
- Advertisement -