Wednesday, January 22, 2025

లేతరంగు రంగులతో ఒజి సీరియల్‌ కిస్సర్‌ లిప్‌ బామ్‌..

- Advertisement -
- Advertisement -

లేలేత రంగుల నైకా కొత్త సీరియల్‌ కిస్సర్‌ లిప్‌బామ్‌తో మీ పెదాలకు రంగునూ హైడ్రేషన్‌ను జోడించండి – ఇది సీజన్‌కు రంగు సంరక్షణల ఖచ్చితమైన కలయిక. సహజమైన వెన్నలు, నూనెలతో సమృద్ధిగా ఉండే ఈ మేకప్‌ ప్లస్‌ స్కిన్‌కేర్‌ పెదవులపై హైబ్రిడ్‌ హైడ్రేటింగ్‌ కలర్‌కు చెందిన మంచుతో కూడిన, జ్యుసి కిస్‌ను అద్దుతుంది. వర్ణాలతో తడిసిన ఆ కోటింగ్‌ మీ పెదాల తడిని ఎండబెట్టకుండా గంటల తరబడి అలాగే ఉంటుంది. ఆ అందమైన విరుపు కోసం మీ పెదాలను సిద్ధం చేసుకునే సమయం వచ్చింది!

నైకా సీరియల్‌ కిస్సర్‌ లేతరంగు గల లిప్‌ బామ్‌ నోరూరించే అనుభవం కోసం 5 ఆహ్లాదకరమైన, ఆకట్టుకునే రుచులలో అందుబాటులో ఉంది–స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ, దానిమ్మ, చెర్రీ, చాక్లెట్‌. న్యూడ్స్, ఎరుపు, గులాబీ రంగుల మిశ్రమంగా దాని షేడ్‌ రేంజి ఉంటుంది, ఇది రోజువారీ దుస్తులకు సరైనది. అవి సమృద్ధికరమైన విటమిన్‌ ఇ, షియా బటర్, ఎమోలియెంట్‌ ఆయిల్స్‌తో ఉంటాయి, తద్వారా రోజంతా తేమ అంటిపెట్టుకుని ఉండేలా చేస్తుంది. ఈ అందమైన ఉత్పత్తుల గురించిన అత్యుత్తమ విషయం ఏమిటంటే ఇవి రక్షణను అందిస్తాయి చాలా తేలికైనవి జిడ్డు లేనివి.

ఈ సందర్భంగా నైకా బ్రాండ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విశాల్‌ గుప్తా ఇలా అన్నారు. ‘మా మునుపటి లిప్‌ బామ్‌లు అద్భుత విజయాన్ని అందుకున్నాయి లేతరంగు గల లిప్‌ బామ్‌లతో, మహిళల నో మేకప్‌ ట్రెండ్‌ను పెంచడంలో సహకరించాలనుకుంటున్నాం. మా ఉత్పత్తుల కోసం బెంచ్‌మార్క్, వినియోగదారులకు వారు ఎదురుచూసే వాటిని అందించడమే మా లక్ష్యం. మేము ఈ ఉత్పత్తిలో అందించే రంగు, సంరక్షణ కలయిక ఖచ్చితంగా మార్కెట్‌కు అవసరం, అందువల్ల ఖచ్చితంగా బాగా ఆదరణ పొందుతుందని అనుకుంటున్నాము.

నైకా సీరియల్‌ కిస్సర్‌ లేతరంగు గల లిప్‌ బామ్‌ నైకా డాట్‌కామ్, భారతదేశం అంతటాఉన్న నైకా స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది దీని ధర రూ.179 మాత్రమే. ఈ శ్రేణి ఎటువంటి హానికర మేళవింపులు లేనిది శాకాహారి. మీకు ఇష్టమైన నైకా సీరియల్‌ కిస్సర్‌ లేతరంగు గల లిప్‌ బామ్‌ను ఇక్కడ పొందండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News