Wednesday, January 22, 2025

బొగ్గులకుంట దేవాదాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఒగ్గు పూజారులు

- Advertisement -
- Advertisement -

Oggu priest strike in boggulakunta

హైదరాబాద్: బొగ్గులకుంట దేవాదాయ శాఖ కార్యాలయాన్ని ఒగ్గు పూజారులు ముట్టడించారు. సిద్దిపేట కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఒగ్గు పూజారులను గర్భగుడి పూజల నుంచి బహిష్కరించడంపై నిరసన వ్యక్తం చేశారు. కొమురు వెళ్లి మల్లిఖార్జున స్వామి ఆలయంలో కొన్ని సంవత్సరాల నుంచి డోలు వాయిస్తు, మల్లన్న కథలు, పూజలు చేస్తున్నామని ఒగ్గు పూజారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News