Monday, January 27, 2025

ఆకట్టుకుంటున్న ‘ఓ మై ఆద్యా’ లిరికల్ సాంగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో శర్వానంద్, యంగ్ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా తాజగా ఈ మూవీ నుంచి ‘ఓ మై ఆద్యా’ అని సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ సాంగ్ కు కూడా మంచి స్పందన వచ్చింది. శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

‘Oh My Aadhya’ Lyrical Song Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News