Monday, December 23, 2024

ఒకటే కదా…

- Advertisement -
- Advertisement -

Okate Kadhaa Lyrical Song Out from 'Oke Oka Jeevitham'

హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఒకటే కదా…’ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట కథానాయకుడి జీవితం, సోల్‌మేట్ సెర్చింగ్ నేపధ్యంలో చాలా ఆసక్తికరంగా సాగింది. జేక్స్ బిజోయ్ ఈ పాట కోసం యూత్‌ఫుల్, ట్రెండీ ట్యూన్‌ని కంపోజ్ చేయగా, పాటకు కృష్ణకాంత్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. గౌతమ్ భరద్వాజ్ పాటని ఎనర్జిటిక్‌గా పాడిన విధానం ఆకట్టుకుంది.

Okate Kadhaa Lyrical Song Out from ‘Oke Oka Jeevitham’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News