Monday, December 23, 2024

‘ఒకే ఒక జీవితం’ వచ్చేది అప్పుడే..

- Advertisement -
- Advertisement -

'Oke Oka Jivitham' Movie to Release on Sept 9th

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థలో విడుదల కాబోతున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమల అక్కినేని, శర్వానంద్, నాజర్, రీతూ వర్మ, ప్రియదర్శి పులికొండ, వెన్నెల కిషోర్, అలీ తదితర భారీ తారాగణం వుంది. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్, అమల అక్కినేని, నాజర్, రీతూ వర్మ రెండు భాషల్లోనూ తమ పాత్రలని పోషించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ కావడంతో వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలు అద్భుతంగా చూపించడానికి చిత్ర యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు నిర్ణయించారు.

‘Oke Oka Jivitham’ Movie to Release on Sept 9th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News