Thursday, January 23, 2025

28 నుంచి ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్స్ షూరూ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఓలా ఎలక్ట్రిక్ జులై 22 నుండి ఓలా ఎస్1 ఎయిర్ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. కొనుగోలుదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి రూ.999కి బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.09 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఎస్1 ఎయిర్ కొనుగోలు విండో జూలై 28 నుండి జూలై 30 వరకు తెరిచి ఉంటుంది. జూలై 31 నుంచి ఎస్1 ఎయిర్ ధర రూ. 10,000 పెరగనుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగస్ట్ 3న విడుదల కానున్న ఏథర్ 450 ఎస్‌తో పోటీపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News