Monday, December 23, 2024

త్వరలో ఓలా ఎలక్ట్రిక్ కారు

- Advertisement -
- Advertisement -
Ola To Launch Electric Cars Soon
సంకేతాలు ఇచ్చిన భవిష్ అగర్వాల్

న్యూఢిల్లీ : ఇప్పటివరకు క్యాబ్ సేవల సంస్థ ఓలా సిఇఒ భవిష్ అగర్వాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించే చెప్పారు. వీటి మార్కెట్ కూడా జరుగుతోంది. అయితే తాజాగా ఆయన ఎలక్ట్రిక్ కార్ల గురించి సంకేతాలిచ్చారు. ఓలా లోగోతో ఉన్న బ్లాక్ హాచ్‌బ్యాక్ కారు చిత్రాన్ని ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. చిత్రంతో పాటు ఒక కామెంట్ పెట్టారు. దీనిని రహస్యంగా ఉండేలా చేస్తారా? అంటూ ట్విట్టర్ ఫాలోవర్లకు భవిష్ కోరారు. ఇస్కూటర్‌ను కొద్ది నెలల క్రితం ఓలా ఆవిష్కరించింది. ఇదే రీతిలో ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి ఆయన ఇచ్చిన సంకేతాలు నిజమని నిరూపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News