Monday, December 23, 2024

ఖానాపూర్ లో వరదలో కొట్టుకపోయిన వృద్ధుడు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఖానాపూర్ దగ్గర ఉధృతంగా వరద ప్రవాహిస్తోంది. సైకిల్‌తో పాటు వృద్ధుడు నీటిలో కొట్టుకపోయాడు. వృద్ధుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదలు వస్తున్న క్రమంలో వాగులు వంకలు దాటొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓ జర్నలిస్టు తన కారులో ఓ వాగును దాటుతున్న క్రమంలో అందులో కొట్టుకపోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News