Monday, December 23, 2024

అక్షయ్‌ కుమార్ ‘ఓ మై గాడ్-2’ ట్రైల‌ర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌ కుమార్, దర్వకుడు అమిత్‌ రాయ్‌ ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మై గాడ్-2’. వాకావ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

2014లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఓ మై గాడ్‌కు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఓ మై గాడ్‌లో కృష్ణుడిగా నటించిన అక్షయ్.. ఇందులో శివడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పంకజ్‌ త్రిపాఠి భక్తుడిగా, యామి గౌతమ్ లాయర్ గా నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News