Monday, January 20, 2025

మార్చిలో అందుబాటు లోకి ఒమిక్రాన్ వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

Omicron vaccine available in March:pfizer

 

వాషింగ్టన్ : ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోడానికి వచ్చే మార్చి నాటికి వ్యాక్సిన్‌ను సిద్ధం చేయనున్నట్టు ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే కొవిడ్ 19 వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న తమ సంస్థ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కోసం వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తుందని, కంపెనీ సిఇఒ ఆల్బర్ట్ బౌర్లా చెప్పారు. మోడెర్నా ఫార్మాక్యూటికల్ సీఈఒ స్టీఫెన్ మాట్లాడుతూ తమ సంస్థ బూస్టర్ డోసును 2022 చివరినాటికి సిద్ధం చేస్తుందని చెప్పారు. ఒమిక్రాన్‌తోపాటు రానున్న అన్ని వేరియంట్ల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News