Friday, December 27, 2024

స్కూల్లో పిల్లలను చూడటానికి వెళ్తూ ప్రమాదం.. తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

 

జోగులాంబ గద్వాల: జిల్లాలోని మానవ పాడు స్టేజీ దగ్గర జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు గోపాల పేట మండలం ఎదుట్ల గ్రామానికి చెందిన వాసిగా గుర్తించారు అలంపూరు మాంటిసోరి హైస్కూల్ లో తమ పిల్లలను చూడడానికి బైకుపై భార్యభర్తలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News