Friday, December 20, 2024

అమెరికాలో కాల్పులు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Why Guns Rifles Are Entering Stray in America

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల తీవ్ర కలకలం రేపాయి. ఓక్లహోమాలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  ఓల్డ్ సిటీ స్కేర్ లో మెమోరియల్ డే ఫెస్టివల్ లో దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. ఈ వేడుకలో 1500 మంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News