Sunday, December 22, 2024

సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One dead in Car fell into canal in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చీమలమర్రిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న వ్యక్తులను బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News